Best FMCG stocks to invest in 2021

Best FMCG stocks to invest in 2021

ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జూమర్‌ గూడ్స్‌ (FMCG) మన దైనందిన జీవితంలో ఒక భాగం. FMCG పరిశ్రమ భారతదేశంలో నాల్గవ అతిపెద్ద ఆర్థికరంగంగా కొనసాగుతోంది. మనదేశంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌, సింగిల్‌ బ్రాండ్‌ రిటైల్‌ విషయంలో 100 శాతం FDI (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు)కు అనుమతి ఉంది. మల్టీ బ్రాండ్‌ రిటైల్‌ విషయంలో 51 శాతం వరకు FDIలకు అనుమతి ఉంది. # Best FMCG stocks to invest in 2021 #

భారతదేశంలో ప్యాక్డ్‌ ఫుడ్‌ ఇండస్ట్రీ 2025 నాటికి, ఇప్పటి కంటే రెట్టింపు అవుతుందని ఒక అంచనా.

Fundamentally strong FMCG stocks:

Stock Name Market Cap (Cr.Rs) P/E Dividend Yield
Hindustan Unilever Limited (HUL) 5,75,332 72.33 1.65%
ITC Limited 2,52,392 19.37 5.2%
Nestle India 1,68,792 78.17 1.14%
Britannia Industries 88,399 50.23 1.69%
Marico 66,073 59.74 1.32%
Tata Consumer Products 69,816 112.7 0.53%
Godrej Consumer Products 89,012 72.7 0.92%

Note: స్టాక్‌ మార్కెట్‌లో ఒడుదొడుకులు చాల సహజం కనుక ఇన్వెస్టర్లు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. పెట్టుబడులు పెట్టే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ను తప్పకుండా సంప్రదించండి. # Best FMCG stocks to invest in 2021 #

Note: ఈ వ్యాసంలో పేర్కొన్న స్టాక్స్‌ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. వీటిని వ్యాసకర్త యొక్క రికమండేషన్లుగా భావించకూడదు.

ఇదీ చదవండి: ఫండమెంటల్లీ స్ట్రాంగ్‌ స్టాక్స్‌ 2021

ఇదీ చదవండి: Top 20 IT Stocks to Invest in India

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?