Google Maps నుంచి Community feed ఫీచర్

google maps

ఇప్పుడు ప్రపంచమంతా hyperlocal చుట్టే తిరుగుతోంది. తమ చుట్టుపక్కన ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు ప్రజలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే community feed ఫీచర్ను అందుబాటులోకి తీసుకొస్తోంది Google Maps. దీని ద్వారా, మన పరిసర ప్రాంతాల్లోని కార్యకలాపాలు, recommendations, reviews, photos, posts లభిస్తాయి. ఆండ్రాయిడ్, iOS వినియోగదారులకు ఇది త్వరలోనే అందుబాటులోకి రానుంది. # Google Maps నుంచి Community feed ఫీచర్.. మీరూ చూసేయండి #

ఈ community feedలో వచ్చే సమాచారం, స్థానిక నిపుణుల నుంచి సేకరిస్తుంది Google maps.

Googleలో My Business

ఉపయోగించేవారికి ఓనర్లు అలర్ట్లు, మెనూ అప్‌డేట్స్‌ పంపిస్తూ ఉంటారు. దీనికి సంబంధించిన పోస్టులు కూడా community feedలో కనపడతాయి.

ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ పొందేందుకు నచ్చిన గూగుల్ అకౌంట్స్, వ్యాపారాలను ఫాలో అయ్యే ఆప్షన్‌న కూడా ఈ ఫీచర్ ఇస్తుంది. ఎక్కడికైనా ప్రయాణిస్తున్నప్పుడో, లేదా ఇతర ప్రాంతాల్లోని ఆసక్తికర విషయాలను అన్వేషిస్తున్నప్పుడో ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. # Google Maps నుంచి Community feed ఫీచర్.. మీరూ చూసేయండి #

స్థానిక వ్యాపారులను ప్రోత్సహించేందుకు కూడా ఈ కొత్త ఫీచర్ పనికొస్తుందని Google Maps భావిస్తోంది.

దీనిని యాక్సెస్ చేసేందుకు ఆండ్రాయిడ్ లేదా iOS వినియోగదారులు.. గుగుల్ మాప్స్ ఓపెన్ చేసి, explore మీద టాప్ చేసి swipe up చేస్తే recommendations వస్తాయి. # Google Maps నుంచి Community feed ఫీచర్.. మీరూ చూసేయండి #

                                               – VISWA (WRITER)

Click here: Google Meet వాడుతుంటే ఇది తెలుసుకోవాల్సిందే

Click here: చిత్రగ్రీవుని తెలివి

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?