వారెన్ బఫెట్ ఇండికేటర్ గురించి మీకు తెలుసా?
అభివృద్ధి చెందిన దేశాల్లో చాలా విరివిగా “మార్కెట్ క్యాప్ టు జీడీపీ నిష్పత్తి”ని ఉపయోగిస్తారు. ఈ సూచీ ఆధారంగా మార్కెట్‌ను అంచనా వేస్తుంటారు. పెట్టుబడుల మాంత్రికుడు వారెన్ బఫెట్ ఈ “మార్కెట్ క్యాప్ టు జీడీపీ నిష్పత్తి”ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అందుకే దీనిని వారెన్ బఫెట్ ఇండికేటర్‌గా పిలుస్తుంటారు. ఇంతకీ మార్కెట్ క్యాపిటలైజేషన్ – జీడీపీ నిష్పత్తి అంటే ఏమిటి? సూత్రం: Market capitalization to GDP = (SMC/GDP) X 100 SMC = […]
వారెన్ బఫెట్ ఇండికేటర్ గురించి మీకు తెలుసా? Read More »