మీరు extensions వాడుతున్నారా.. అయితే జాగ్రత్త!
క్విక్ యాక్సెస్తో పాటు ఇతర అవసరాల కోసం Google chrome, Microsoft Edge, firefox browsersలో extensions డౌన్లోడ్ చేసుకుని వాడుతూ ఉంటాం. అయితే దాదాపు 28 extensions వల్ల డేటా లీక్ అయ్యే ప్రమాదం ఉన్నట్టు గుర్తించారు. ఇవి malwareతో ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల, వీటిని క్లిక్ చేసిన వెంటనే, unsafe websitesకు రీడైరెక్ట్ అవుతున్నాయి. ఫలితంగా ఈమెయిల్ ఎడ్రెస్, కాంటాక్ట్ నెంబర్సతో పాటు బ్యాంక్ కార్డ్ సమాచారాలను దొంగిలించే అవకాశముంది. వీటి వల్ల ఇప్పటికే […]
మీరు extensions వాడుతున్నారా.. అయితే జాగ్రత్త! Read More »