ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్ అంటే ఏమిటి?
హాయ్ ఫ్రెండ్స్ Welcome to masterfm. ఈ ఆర్టికల్‌లో మనం Financial statement అంటే ఏమిటో తెలుసుకుందాం. సింపుల్‌గా చెప్పాలంటే, ఒక సంస్థ యొక్క ఆదాయం, వ్యయాల వివరాలు తెలిపే జాబితాను Financial statement అనవచ్చు. ఒక కంపెనీ స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయినా, కాకపోయినా… ప్రతి ఏటా చాలా ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్స్‌ను రూపొందిస్తూ ఉంటుంది. వీటిలో అత్యంత ముఖ్యమైనది ఫైనాన్షియల్ ఇయర్‌కు సంబంధించిన స్టేట్‌మెంట్. {Note: భారత్‌లో ఫైనాన్షియల్ ఇయర్ అనేది.. ఏప్రిల్ 1తో ప్రారంభమై… […]
ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్ అంటే ఏమిటి? Read More »