స్టాక్‌మార్కెట్ నష్టాల్లో ఉన్నప్పుడు అనుసరించాల్సిన వ్యూహాలు
స్టాక్ మార్కెట్‌లో కరెక్షన్లు సర్వసాధారణం. అయితే ఈ కరెక్షన్స్ దీర్ఘకాలం పాటు ఉండడం అనేది చాలా అరుదు. ప్రస్తుతం రిటైల్ ఇన్వెస్టర్లు మంచి జోరులో ఉన్నారు. ఇలాంటి సమయంలో వచ్చిన స్టాక్ మార్కెట్ కరెక్షన్‌ను కేవలం మార్కెట్ స్వల్పకాల దిద్దుబాటుగానే చూడాలి. బేర్ మార్కెట్ Vs కరెక్షన్ దీర్ఘకాలం పాటు స్టాక్ మార్కెట్ నష్టాల్లో ఉంటే, దానిని బేర్ మార్కెట్ అంటారు. ఇది నెలలు, సంవత్సరాలపాటు కొనసాగుతుంది. ఉదాహరణకు కొవిడ్-19 సంక్షోభంలో స్టాక్ మార్కెట్‌కు దీర్ఘకాలంపాటు నష్టాలను […]
స్టాక్‌మార్కెట్ నష్టాల్లో ఉన్నప్పుడు అనుసరించాల్సిన వ్యూహాలు Read More »