వారెన్ బఫెట్ పెట్టుబడి సూత్రాలు
స్టాక్ మార్కెట్లో మదుపు చేసే వారందరికీ ఆదర్శం వారెన్ బఫెట్. ఆయన అనుసరించిన వ్యూహాలు… చెప్పిన సూత్రాలు… మనం కూడా పాటిస్తే, కచ్చితంగా విజయవంతమైన పెట్టుబడిదారుడిగా మారేందుకు అవకాశం ఉంటుంది. స్టాక్ మార్కెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం. అయితే తీవ్ర ఆటుపోట్లు, ఒడుదొడుకులు ఉండే ఈ స్టాక్ మార్కెట్‌లో సరైన వ్యూహాలు అనుసరిస్తే, కచ్చితంగా సంపద సృష్టించవచ్చని నిరూపించారు వారెన్ బఫెట్. అందుకనే ఆయనను పెట్టుబడి మాంత్రికుడు అని ముద్దుగా పిలుచుకుంటారు. మరి […]
వారెన్ బఫెట్ పెట్టుబడి సూత్రాలు Read More »