మూరత్ ట్రేడింగ్

muhurat trading

అదరగొట్టిన మూరత్ ట్రేడింగ్‌

సంవత్‌ 2076 ఏడాదికి లాభాలతో వీడ్కోలు పలుకగా, సంవత్‌ 2077 లాభాలతో ప్రారంభమైంది. దీపావళి పర్వదినాన సాయంత్రం 6.15 గంటలకు ప్రారంభించిన ట్రేడింగ్‌లో తొలుత సూచీలు భారీ లాభాల దిశగా పయనించాయి. కానీ తరువాత మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీనితో BSE SENSEX 194.98 పాయింట్లు లాభపడి 43,637.98 వద్ద స్థిరపడింది. NSE NIFTY 50.60 పాయింట్లు లాభపడి 12,770.60 వద్ద ముగిసింది. # అదరగొట్టిన మూరత్ ట్రేడింగ్‌ # లాభాల్లో.. భారత్‌ పెట్రోలియం, […]

అదరగొట్టిన మూరత్ ట్రేడింగ్‌ Read More »

muhurat trading

MUHURAT TRADING అంటే ఏమిటి?

దీపావళి పర్వదినాన భారతదేశంలోని స్టాక్ ఎక్స్ఛేంజిలు ప్రత్యేకంగా ఓ గంటపాటు ట్రేడింగ్ నిర్వహిస్తాయి. దీనినే MUHURAT TRADING అంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం దీపావళి నుంచి వ్యాపారులకు కొత్త ఏడాది ప్రారంభమవుతుంది. అందుకే ఈ రోజున వ్యాపారం మొదలుపెడితే, లక్ష్మీ దేవీ కటాక్షం కలుగుతుందని, అంతా శుభప్రదంగా ఉంటుందని వారి విశ్వాసం. MUHURAT TRADING తరతరాల ఆచారం… బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి (BSE) 1957 నుంచి, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజి (NSE) 1992 నుంచి దీపావళి పర్వదినాన్ని

MUHURAT TRADING అంటే ఏమిటి? Read More »

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?