మీ షేర్లు భద్రంగా ఉన్నాయా?
హాయ్ ఫ్రెండ్స్! Welcome to masterfm. ఈ ఆర్టికల్‌లో ఓ మదుపరిగా మనం మన స్టాక్స్‌ను ఎలా సురక్షితంగా ఉంచుకోవాలో తెలుసుకుందాం. ఇంతకీ మీరు కొనుకున్న షేర్లు భద్రంగా ఉన్నాయా? అదేంటి మా demat accountలో షేర్లు అన్నీ ఉన్నాయి కదా! అనుకుంటున్నారా? అవును అవి సరిగ్గానే ఉండి ఉంటాయి. కానీ కొన్ని సార్లు మీ షేర్ల భద్రత అనేది ప్రశ్నార్థకం అవుతుంది. ఎలా అంటారా? మీకు కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ కుంభకోణం గుర్తుంది కదా! […]
మీ షేర్లు భద్రంగా ఉన్నాయా? Read More »