మీ ఫోన్లో ఈ app ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి
ఆధునిక యుగంలో వ్యక్తిగత గోప్యత ఎంతో అవసరం. దానికి చాలా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వినియోగదారుల వ్యక్తిగత సమాచారాలు లీక్ చేస్తున్నాయని ఇటీవలి కాలంలో అనేక appsపై వార్తలొచ్చాయి. తాజాగా ఈ జాబితాలో Go SMS Pro చేరింది. స్మార్ట్ఫోన్లో default గా ఉండే మెసేజింగ్ యాప్ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. ఇందుకోసం Google Play storeలోని అనే మెసేజింగ్ appsను డౌన్లోడ్ చేసుకుంటారు. అదే విధంగా Go SMS Proకు 100మిలియన్ […]
మీ ఫోన్లో ఈ app ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి Read More »