బాల సాహిత్యం

TRAITER STORY BY Skanda Puranam

నమ్మకద్రోహి

పూర్వం చంద్రవంశంలో నందుడు అనే రాజు ఉండేవాడు. అతనికి ధర్మగుప్తుడు అనే కుమారుడు కలిగాడు. ఆ బిడ్డ పెరిగి పెద్దవాడయ్యాక రాజ్యభారాన్ని అప్పగించి అరణ్యవాసానికి వెళ్లిపోయాడు నందుడు. ధర్మగుప్తుడు రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తున్నాడు. ఓనాడు వేట కోసం అడవికి వెళ్లాడు. చాలా సేపటి వరకు వేటాడి బాగా అలసిపోయాడు. అప్పటికే బాగా పొద్దుపోయింది. ఆ సమయంలో ఒక సింహం ధర్మగుప్తుడిపైకి లంగించబోయింది. దీనితో భయపడిపోయిన అతను పక్కనే ఉన్న ఓ చెట్టుపైకి ఎక్కాడు. కానీ ఆ చెట్టుపై […]

నమ్మకద్రోహి Read More »

what is real strength

ఏది అసలైన బలం?

శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయంలో శత్రువుల బెడద ఎక్కువగా ఉండేది. రాజధాని నగరాన్ని శత్రువుల బారినుంచి రక్షించేందుకు తగిన సలహాలు ఇవ్వాలని మంత్రులనూ, సైన్యాధికారులనూ కోరారు రాయలవారు. నగరం చుట్టూ ఎత్తైన రాతి గోడను నిర్మించాలని అందరూ అభిప్రాయపడ్డారు. అది రాయలవారికీ నచ్చడంతో దాన్ని అమలుపరిచి, బలమైన గోడలను నిర్మించారు. # ఏది అసలైన బలం? # ఒక రోజు రాయలవారి సమక్షంలో, సైన్యాధికారి గోడను ఫిరంగి గుళ్లతో కొట్టించాడు. అయినా గోడకు ఏమీ కాలేదు.

ఏది అసలైన బలం? Read More »

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?