I am nothing without you

నిను కలిసే వరకు..

ఏనాడో చూసిన అందం.. నా నీడై నడిచిన బంధం.. మళ్లీ మళ్లీ తోడైనదే.. నాతో నడిచే నీడైనదే.. కను మూస్తే నీ తలపు.. కను తెరిస్తే మైమరపు.. వెన్నెలనే తాగేశావా.. కన్నుల్లో దాచేశావా.. నను నీలో నింపేశావా.. నా మనసే దోచేశావా.. ఏ మాయ చేశావో.. ఏ మంత్రం వేశావో.. కనులకు కునుకు లేదు.. మనసుకు కుదురు రాదు.. నిను కలిసే వరకు..            – యుగ (కె.ఎం.కె) ఇదీ చదవండి: […]

నిను కలిసే వరకు.. Read More »