ECILలో ఉద్యోగాలు
భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన హైదరాబాద్లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) ఫిక్స్డ్ టెన్యూర్ ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టులు: 65 టెక్నికల్ ఆఫీసర్ – 24, సైంటిఫిక్ అసిస్టెంట్ – 13, జూనియర్ ఆర్టిజన్ – 28 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత ట్రేడుల్లో ITI, డిప్లొమా (ఇంజినీరింగ్), ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత, టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. ఆన్లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. […]